Sitaram Yechury | ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) కన్నుమూసిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో అభిమానుల సందర్శనార్థం ఏచూరి పార్థివదేహాన్ని ఢిల్లీలోని సీపీఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్‌కు శనివారం తీసుకువచ్చారు. అక్కడ ఆయనకు పలువురు నివాళులర్పిస్తున్నారు.
#WATCH | Mortal remains of CPI(M) General Secretary Sitaram Yechury, being taken to party office from his residence in Vasant Kunj, Delhi.
He passed away on 12th September at the AIIMS, New Delhi. He was suffering from a respiratory tract infection. pic.twitter.com/BCPYSuIGTz
— ANI (@ANI) September 14, 2024
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi), కేరళ ముఖ్యమంత్రి పనరయి విజయన్, కాంగ్రెస్ నేతలు చిదంబరం, జైరామ్ రమేశ్, సీపీఐ (ఎమ్) నేతలు, పలు రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ఏచూరి పార్థివ దేహానికి నివాళులర్పించారు. కాగా, మధ్యాహ్నం 3 గంటల వరకు ఏచూరి పార్థివదేహం ఏకేజీ భవన్‌లోనే ఉంచనున్నారు. సాయంత్రం 4 నుంచి అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. అనంతరం ఆయన పార్థివదేహాన్ని ఎయిమ్స్‌కు అప్పగించనున్నారు.
#WATCH | Congress Parliamentary Party Chairperson, Sonia Gandhi pays tribute to CPI(M) General Secretary Sitaram Yechury at the party office in Delhi.
Sitaram Yechury passed away on 12th September at AIIMS, New Delhi. pic.twitter.com/zkRquloo2g
— ANI (@ANI) September 14, 2024
#WATCH | Congress leaders P Chidambaram, Jairam Ramesh, Ajay Maken and other party leaders pay tribute to CPI(M) General Secretary Sitaram Yechury at the party office in Delhi.
Sitaram Yechury passed away on 12th September at AIIMS, New Delh pic.twitter.com/n3NHpQXT4b
— ANI (@ANI) September 14, 2024
#WATCH | Kerala CM Pinarayi Vijayan arrives at the party office in Delhi to pay tribute to CPI(M) General Secretary Sitaram Yechury who passed away on 12th September at AIIMS, New Delhi.
The mortal remains of Sitaram Yechury will reach here shortly. pic.twitter.com/qc94xrHtbo
— ANI (@ANI) September 14, 2024
#WATCH | The mortal remains of CPI(M) General Secretary Sitaram Yechury who passed away on 12th September at AIIMS, New Delhi, brought to the party office in Delhi.
CPI(M) leaders and workers have arrived here to pay tribute to Sitaram Yechury. pic.twitter.com/pMOG92j2Si
— ANI (@ANI) September 14, 2024
Also Read..
Nandigam Suresh | రెండో రోజుల పోలీసు కస్టడీకి బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్
Prajwal Revanna: లైంగిక దాడి కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై మూడవ ఛార్జ్‌షీట్ దాఖలు
Food Science | తరచూ తీపి తినాలనిపిస్తుందేం?.. నియంత్రించుకోవడం ఎలా?