ప్రపంచ దేశాలకు భారత ప్రతిభ అర్పితం
కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత పౌరుల నైపుణ్యాలు బయటి దేశాలకు సేవ చేయడానికి ఉపయోగ పడుతున్నాయని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న ఆయన మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
- కాంగ్రెస్ నేత పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత పౌరుల నైపుణ్యాలు బయటి దేశాలకు సేవ చేయడానికి ఉపయోగ పడుతున్నాయని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న ఆయన మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భారత దేశ సాంకేతిక వ్యవస్థపై ఆయన మట్లాడుతూ ‘1.5 కోట్ల జనాభా ఉన్న ఇండియాకు ఒక సొంత ఆపరేటింగ్ సిస్టమ్ కూడా లేకపోవడం నిజంగా సిగ్గు చేటు’ అని అన్నారు.
ఇటీవల ఒక యూట్యూబ్‌కు ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మన దేశంలో ఎంతోమంది యువ ప్రతిభావంతులున్నారని, కానీ దేశీయ ఆవిష్కరణలకు వారి ప్రతిభను ఉపయోగించుకోవడంలో కేంద్రం విఫలమవుతున్నదని అన్నారు. ‘బహుళజాతి వ్యవస్థల్లో ప్రొగ్రామింగ్, బ్యాంకింగ్, న్యాయ వ్యవస్థ, పరిశ్రమలు, తయారీ రంగం, లాజిస్టిక్ తదితర రంగాల్లో వారి ప్రతిభ ఉపయోగపడుతున్నది’ అని అన్నారు. భారత్ ఇంతవరకు ప్రపంచ స్థాయి సాంకేతిక ఉత్పత్తులను సొంతంగా తయారు చేయలేదని, ఎందుకంటే మన సొంత ప్రతిభ అంతా బయటి దేశాల్లో సేవ చేయడానికి ఉపయోగపడుతున్నాయని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

