Home
National
Cockroach Janata Party To Hold Protest In Pune On June 11 Seeking Pradhans Resignation
11న పుణెలో కాక్రోచ్ల మలివిడత ఆందోళన
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఈ నెల 11న మహారాష్ట్ర విద్యా రాజధాని పుణెలో ఆందోళన నిర్వహించనున్నట్టు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వెల్లడించింది. సావిత్రిభాయ్ ఫూలే పుణె యూనివర్సిటీ (ఎస్పీపీయూ) ప్రాంగణంలో సాయంత్రం 4 గంటలకు ఈ ఆందోళన జరపనున్నట్టు తెలిపింది.
- కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిందేనన్న దీప్కే
పుణె : కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఈ నెల 11న మహారాష్ట్ర విద్యా రాజధాని పుణెలో ఆందోళన నిర్వహించనున్నట్టు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వెల్లడించింది. సావిత్రిభాయ్ ఫూలే పుణె యూనివర్సిటీ (ఎస్పీపీయూ) ప్రాంగణంలో సాయంత్రం 4 గంటలకు ఈ ఆందోళన జరపనున్నట్టు తెలిపింది.
‘కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను బొద్దింకలు డిమాండ్ చేస్తాయి. పుణె నుంచి ఎన్ని బొద్దింకలు ఇందులో పాల్గొంటున్నాయి?’ అని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. నీట్ పేపర్ లీక్, సీబీఎస్ఈ పరీక్షల అవకతవకలపై సీజేపీ ఇప్పటికే ఢిల్లీ జంతర్‌మంతర్‌తో ఆందోళన ప్రారంభించిన విషయం తెలిసిందే. తమ ఆందోళనలను ఇతర దేశాల్లో జరిగిన జెన్ జీ ఆందోళనలతో పోల్చవద్దని కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

