నీతి ఆయోగ్కు తొలిసారి.. 28 రాష్ర్టాల సీఎంలు
నీతి ఆయోగ్ ప్రారంభమైన (2015) తరువాత గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో తొలిసారిగా మొత్తం 28 రాష్ర్టాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ ప్రారంభమైన (2015) తరువాత గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో తొలిసారిగా మొత్తం 28 రాష్ర్టాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ సమావేశానికి కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధి ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి అన్ని రాష్ర్టాలు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.
ఈ సమావేశంలోని చర్చలు ‘వికసిత్ భారత్@2047 కోసం సమగ్ర మానవాభివృద్ధి’ అనే ఇతివృత్తంపై జరిగాయి. ఎల్ నినో పరిస్థితులపై తలెత్తుతున్న ఆందోళనలను ప్రధాని ప్రస్తావిస్తూ, నీటి సంరక్షణను ప్రోత్సహించాలని, సహజ, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని రాష్ర్టాలకు విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

