లెదర్ జాకెట్.. సన్‌గ్లాసెస్‌తో.. చత్తీస్ఘడ్ సీఎం బైక్ రైడింగ్.. వీడియో
రాయ్‌పూర్: చత్తీస్ఘడ్ సీఎం భూపేశ్ భగల్ సూపర్ రైడర్‌లా అవతారమెత్తారు. లెదర్ జాకెట్.. సన్‌గ్లాసెస్ ధరించి బైక్‌పై రైడింగ్ చేశారు. అడ్వెంచర్ స్పోర్ట్స్‌ను ఎంకరేజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ సూపర్‌క్రాస్ బైక్ రేసింగ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఆ ఈవెంట్‌ను ప్రమోట్ చేసేందుకు సీఎం భూపేశ్ భగల్ ఓ రేసింగ్ రైడర్ తరహాలో గెటప్ వేశారు. సీఎం భూపేశ్ బైక్ రైడింగ్ చేసిన వీడియోను సీఎంవో రిలీజ్ చేసింది. మార్చి 5, 6 తేదీల్లో బైక్ రేసింగ్ ఈవెంట్ జరగనున్నదని, ఈ వీకెండ్‌ను ఎంజాయ్ చేద్దామని ఆయన అన్నారు.
Let's make this weekend memorable with CGMSA
You are welcome on 5-6th of March for an epic event under graceful & youth oriented leadership of CM Shri @bhupeshbaghel.Join National Supercross Bike Racing & Ride with Pride
Venue : Outdoor Stadium
Budhatalab Raipur
Time : 4 PM pic.twitter.com/Pxya01cWop— CMO Chhattisgarh (@ChhattisgarhCMO) March 2, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

