Home
National
Centre Issues Advisory To Social Media Platforms On Deepfakes Warns Of Legal Consequences
Deepfake | డీప్‌ఫేక్‌పై ఆందోళనలు.. సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం అడ్వైజరీ..!
డీప్‌ఫేక్ ఘటనలపై ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా సోషల్ మీడియా సంస్థలకు అడ్వైజరీ జారీచేసింది. ఐటీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ శాఖ పేర్కొన్నది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 26: డీప్‌ఫేక్ ఘటనలపై ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా సోషల్ మీడియా సంస్థలకు అడ్వైజరీ జారీచేసింది. ఐటీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ శాఖ పేర్కొన్నది.
నిషేధిత కంటెంట్‌కు సంబంధించిన వివరాలను యూజర్లకు తప్పనిసరిగా స్పష్టంగా, కచ్చితంగా తెలియజేయాలని డిజిటల్, సోషల్ మీడియా వేదికలను ఆదేశించింది. యూజర్లు తొలిసారిగా ఖాతాలను రిజిస్టర్ చేసుకొనే సమయంలో సమాచారం రూపంలో తెలియపరచాలని, సమ్మతి తీసుకోవాలని పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
INDIA Bloc | ఇండియా బ్లాక్ కూటమిలో విబేధాలు.. సుప్రీంకోర్టులో పిటిషన్‌కు దూరంగా ప్రధాన పార్టీలు
ECB | ఇంగ్లండ్ స్క్వాడ్‌లో కొత్త కుర్రాళ్లు.. బెథెల్, ఆర్చర్‌కు పిలుపు..!
Auto Immune Diseases | మహిళల్లో అధికమవుతున్న ఆటో ఇమ్యూన్ వ్యాధుల సమస్య.. జాగ్రత్తలు తప్పనిసరి..
Sai Pallavi | ప్రభాస్ ‘కల్కి 2’ మూవీకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. షూటింగ్ అప్డేట్!
Bernie Sanders | డొనాల్డ్ ట్రంప్‌పై పెట్టుబడితో మస్క్‌కు లక్షల కోట్ల లాభం.. బెర్నీ శాండర్స్ ఎద్దేవా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

