రాష్ర్టాలను అడగకుండానే పన్ను రేట్ల పెంపు?
పన్ను రేట్లు పెంచే విషయంలో రాష్ర్టాల నుంచి జీఎస్టీ కౌన్సిల్ అభిప్రాయాలు తెలుసుకోలేదని తెలుస్తున్నది. మంత్రుల బృందం ఇప్పటికీ జీఎస్టీ కౌన్సిల్‌కు నివేదిక సమర్పించలేదని సమాచారం
ఇప్పటికీ జీఎస్టీ కౌన్సిల్‌కు నివేదిక
సమర్పించని మంత్రుల బృందం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: పన్ను రేట్లు పెంచే విషయంలో రాష్ర్టాల నుంచి జీఎస్టీ కౌన్సిల్ అభిప్రాయాలు తెలుసుకోలేదని తెలుస్తున్నది. మంత్రుల బృందం ఇప్పటికీ జీఎస్టీ కౌన్సిల్‌కు నివేదిక సమర్పించలేదని సమాచారం.
143 వస్తువులపై పన్ను రేట్లు పెంచే విషయంలో రాష్ర్టాలను సంప్రదించలేదని, 28 శాతం శ్లాబ్‌లోకి పలు వస్తువులను చేర్చడంపైనా ప్రతిపాదనేమీ లేదని అధికారులు వెల్లడించారు. కాగా, జీఎస్టీ రేట్ల పెంచడంపై కేంద్రంపై కాంగ్రెస్ మండిపడింది. ప్రజలతో ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నదని దుయ్యబట్టింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Centre
- Consultation
- gst
- hike
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

