ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లల లైంగిక వేధింపుల యాడ్స్!.. మెటాకు సమన్లు జారీ చేయనున్న కేంద్రం!
భారత్‌లో పిల్లల లైంగిక వేధింపుల సమాచారాన్ని ఇన్స్టాగ్రామ్ ప్రచారం చేస్తున్నదని బీబీసీ శుక్రవారం తన కథనంలో తెలిపింది.
న్యూఢిల్లీ: భారత్‌లో పిల్లల లైంగిక వేధింపుల సమాచారాన్ని ఇన్స్టాగ్రామ్ ప్రచారం చేస్తున్నదని బీబీసీ శుక్రవారం తన కథనంలో తెలిపింది. తీవ్ర అభ్యంతరకరమైన శీర్షికలతో ఉన్న యాడ్స్‌ను ఇన్‌స్టాలో తాము చూశామని పేర్కొంది. ఈ యాడ్స్ టెలిగ్రామ్ చానెల్స్‌తో లింక్ అయ్యి ఉన్నాయని వీటిని రూ.99లకు కొనుగోలు చేయవచ్చని తెలిపింది.
దీనిపై స్పందించిన కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయమై మెటా సంస్థ అధికారులకు సమన్లు జారీ చేయాలని తన శాఖను ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

