మౌలిక రంగానికిరూ.10 లక్షల కోట్లు
మౌలిక రంగ అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్లో రూ.10 లక్షల కోట్ల మూలధన వ్యయాలను ప్రతిపాదించారు. ఇది గత బడ్జెట్లో కేటాయించిన రూ.7.5 లక్షల కోట్ల కంటే 33 శాతం అధికం.
- మూలధన వ్యయాలు 33% పెంపు
న్యూఢిల్లీ, జనవరి 31: మౌలిక రంగ అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్లో రూ.10 లక్షల కోట్ల మూలధన వ్యయాలను ప్రతిపాదించారు. ఇది గత బడ్జెట్లో కేటాయించిన రూ.7.5 లక్షల కోట్ల కంటే 33 శాతం అధికం.
రేవులు, బొగ్గు, ఉక్కు, ఎరువులు, ఆహారధాన్యాల రంగాలకు సంబంధించి కీలకమైన 100 రవాణా మౌలిక ప్రాజెక్టుల్ని గుర్తించామని, వీటిని ప్రాధాన్యతా క్రమంలో రూ.15,000 కోట్ల ప్రైవేటు పెట్టుబడితో సహా మొత్తం రూ.75,000 కోట్ల పెట్టుబడి పెడతామని ఆర్థికమంత్రి తెలిపారు. జాతీయ రహదారుల రంగానికి రూ.2.70 లక్షల కోట్లు కేటాయించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

