ప్రపంచంలో ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా బలపడాలంటే మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్పెండిచర్) ఎంతో ముఖ్యం. రాష్ర్టానికి వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ప్రాజెక్టులు, రహదారులు, భవనాల నిర్మాణం తదితర రూపాల్ల�
మూలధన వ్యయంలో, సంపద సృష్టిలో తెలంగాణ దేశానికే ఆ దర్శంగా నిలుస్తున్నది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచే మూలధన వ్యయంపై సీఎం కేసీఆర్ శ్రద్ధ పెట్టారు. ఫలితంగా అనతికాలంలోనే తిరుగులేని ఆర్థిక శక్తి గా ఎదిగింది.
మౌలిక రంగ అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్లో రూ.10 లక్షల కోట్ల మూలధన వ్యయాలను ప్రతిపాదించారు. ఇది గత బడ్జెట్లో కేటాయించిన రూ.7.5 లక్షల కోట్ల కంటే 33 శాతం అధికం.