HomeNationalBomb Threats To Airlines Continue Over 25 Flights Targeted Today
25కుపైగా విమానాలకు బాంబు బెదిరింపులు
శుక్రవారం 25కుపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. 7 ఇండిగో, 7 విస్తారా, 7 స్పైస్‌జెట్, ఆరు ఎయిరిండియా విమానాలకు శుక్రవారం భద్రతాపరమైన హెచ్చరికలు వచ్చాయి.
న్యూఢిల్లీ: శుక్రవారం 25కుపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. 7 ఇండిగో, 7 విస్తారా, 7 స్పైస్‌జెట్, ఆరు ఎయిరిండియా విమానాలకు శుక్రవారం భద్రతాపరమైన హెచ్చరికలు వచ్చాయి.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని వివిధ విమానాలకు కూడా బెదిరింపులు వచ్చాయి.