జార్ఖండ్ పోలీసులపై బీజేపీ జులుం
జార్ఖండ్ రాజధాని రాంచీలో బీజేపీ మంగళవారం చేపట్టిన సెక్రటేరియల్ ఘెరావ్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. సెక్రటేరియట్‌కు చేపట్టిన మార్చ్‌ను అడ్డుకొన్న పోలీసులతో బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు.
రాంచీ, ఏప్రిల్ 11: జార్ఖండ్ రాజధాని రాంచీలో బీజేపీ మంగళవారం చేపట్టిన సెక్రటేరియల్ ఘెరావ్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. సెక్రటేరియట్‌కు చేపట్టిన మార్చ్‌ను అడ్డుకొన్న పోలీసులతో బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు.
తమపై దాడి చేసే చర్యలకు దిగారని, దీంతో వారిని చెదరగొట్టేందుకు టియర్‌గ్యాస్, వాటర్ కెనాన్లు వాడామని పోలీసులు తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ, బీజేపీ ర్యాలీ నిర్వహించతలబెట్టిందని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- BJP worker
- clash
- Jharkhand
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

