గోవాలో బీజేపీ లీడింగ్.. తృణమూల్ సర్ప్రైజ్
పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హాఫ్ మార్క్ దాటేసింది. 40 సీట్లు ఉన్న ఆ రాష్ట్రంలో.. ఇప్పటికే బీజేపీ 21 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. గోవాలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయంగా తోస్తోంది. అయితే ఆశ్చర్యకరంగా ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాలుగు సీట్లలో ఆధిక్యంలో ఉంది. పంజాబ్‌లో దుమ్మురేపిన ఆమ్ ఆద్మీ.. గోవాలో తన సత్తా చాటలేకపోయింది. అనూహ్యంగా తృణమూల్ 4 సీట్లలో ఆధిక్యంలో ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి గోవాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ ఫలితాలు మాత్రం బీజేపీ వైపే అనుకూలంగా ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- Goa
- Halfway Mark
- Hung House
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

