Exit Polls 2023 | మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి హంగ్ వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అంచనా వేశాయి. అయితే మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్)కు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉందని పేర్కొన్నాయి.
పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హాఫ్ మార్క్ దాటేసింది. 40 సీట్లు ఉన్న ఆ రాష్ట్రంలో.. ఇప్పటికే బీజేపీ 21 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. గోవాలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయంగా తోస్తోంది. అ