Exit Polls 2023 | మిజోరంలో హంగ్!.. ఎగ్జిట్ పోల్స్ అంచనా
Exit Polls 2023 | మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి హంగ్ వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అంచనా వేశాయి. అయితే మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్)కు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉందని పేర్కొన్నాయి.
అగర్తలా: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి హంగ్ వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అంచనా వేశాయి. అయితే మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్)కు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉందని పేర్కొన్నాయి. మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 7న పోలింగ్ జరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 21.
ఏబీపీ న్యూస్-సీ ఓటర్ అంచనా ప్రకారం ఎంఎన్ఎఫ్కు 15-21, జెడ్పీఎంకు 12-18, కాంగ్రెస్కు 2-8, బీజేపీకి 0 సీట్లు రానున్నాయి.
ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ ప్రకారం ఎంఎన్ఎఫ్కు 14-18, జెడ్పీఎంకు 12-16, కాంగ్రెస్కు 8-10, బీజేపీకి 0-2 స్థానాలు దక్కనున్నాయి.
జన్ కీ బాత్ సర్వే ప్రకారం ఎంఎన్ఎఫ్కు 10-14, జెడ్పీఎంకు 15-25, కాంగ్రెస్కు 5-9, బీజేపీకి 0-2 సీట్లు రానున్నాయి.
రిపబ్లిక్ టీవీ- మ్యాట్రిజ్ అంచనా ప్రకారం ఎంఎన్ఎఫ్కు 17-22, జెడ్పీఎంకు 7-12, కాంగ్రెస్కు 7-10, బీజేపీ 1-2 స్థానాల్లో గెలువనున్నాయి.
టైమ్స్ నౌ-ఈటీజీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎంఎన్ఎఫ్కు 14-18, జెడ్పీఎంకు 10-14, కాంగ్రెస్కు 9-13, బీజేపీకి 0-2 సీట్లు దక్కనున్నాయి.

Mizo Exit Polls Graph
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

