బీఆర్ఎస్ పార్టీ ప్రకటన.. కేసీఆర్‌కు సుబ్రమణియన్ స్వామి అభినందనలు
Subramanian Swamy | భారత్ రాష్ట్ర సమితి పార్టీని ప్రకటించిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతూ బీజేపీ నాయకులు సుబ్రమణియన్ స్వామి ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించిన కేసీఆర్‌ను
హైదరాబాద్ : భారత్ రాష్ట్ర సమితి పార్టీని ప్రకటించిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతూ బీజేపీ నాయకులు సుబ్రమణియన్ స్వామి ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించిన కేసీఆర్‌ను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. కేసీఆర్‌కు ఇప్పటికే ఒక పెద్ద రాష్ట్రం ఉంది. జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు ఇతరులతో కలిసే అవకాశం ఉందని సుబ్రమణియన్ స్వామి తన ట్వీట్లో పేర్కొన్నారు.
Congrats to KCR: He has decided that his party will go national. He already has one big state —Telengana— and can coalesce with others to become national pic.twitter.com/Xvp5q685Vw
— Subramanian Swamy (@Swamy39) October 5, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

