Loksabha Elections 2024 | బీజేపీ నాలుగో జాబితా విడుదల
Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ వెలువడటంతో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను కాషాయ పార్టీ వేగవంతం చేసింది.
Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ వెలువడటంతో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను కాషాయ పార్టీ వేగవంతం చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల నాలుగో జాబితాను బీజేపీ శుక్రవారం విడుదల చేసింది.
ఈ జాబితాలో తమిళనాడులోని 14 లోక్‌సభ స్ధానాలతో పాటు పుదుచ్చేరిలో ఓ స్ధానానికి అభ్యర్ధులను బీజేపీ వెల్లడించింది. విరుద్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి నటి రాధికా శరత్‌కుమార్‌ను బరిలో దింపింది. ఇక తొలివిడతలో 195 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించిన బీజేపీ మలి విడత జాబితాలో 72 మంది అభ్యర్ధులను వెల్లడించింది.
తొలి జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ దిగ్గజ నేతలకు చోటు దక్కింది. మరోవైపు మూడో జాబితాలో కేవలం తమిళనాడు నుంచి పోటీ చేసే 9 మంది అభ్యర్ధులను ప్రకటించింది. ఈ జాబితాలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సైకి చోటు కల్పించింది. ఆమె చెన్నై సౌత్ నుంచి పోటీ చేయనున్నారు.
Read More :
MLA Kunamneni | త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయొచ్చు!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zayn Marie | ఆమిర్ ఖాన్ మేనకోడలికి గాయాలు.. పోలీసుల చర్యలపై జైన్ మేరీ ఆగ్రహం
Bala Krishna | ట్రాఫిక్ సమస్యకు బాలకృష్ణ సహకారం.. ఎన్టీఆర్ జ్ఞాపకాలతో ముడిపడిన ఇంటి స్థలాన్ని వదులుకోనున్నారా..!
Jailer 2 | ‘జైలర్ 2’లో యంగ్ రజనీకాంత్ స్పెషల్ ఫ్లాష్‌బ్యాక్.. శివరాజ్‌కుమార్‌తో కలిసి జైలు సీక్వెన్స్ ఉంటుందా?
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో డబుల్ ఎలిమినేషన్.. షాలినిని టార్గెట్ చేసిన ఐదుగురు వైల్డ్‌కార్డులు!
Nepal Floods | నేపాల్‌లో మళ్లీ వరదల బీభత్సం.. కొట్టుకుపోయిన పలు ఇండ్లు, వంతెనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

