Bengaluru | బెంగళూరు: దేశంలోని మెట్రోపాలిటన్ సిటీల్లో మహిళలపై యాసిడ్ దాడులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. 2022లో 19 మెట్రోపాలిటన్ నగరాల్లో నమోదైన కేసులను జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) తాజా నివేదిక వెల్లడించింది. 8 కేసులతో బెంగళూరు ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఢిల్లీ రెండో స్థానంలోనూ, అహ్మదాబాద్ మూడో స్థానంలో ఉన్నాయి.
2022లో మహిళలపై యాసిడ్ దాడులు
నగరం – సంఖ్య
బెంగళూరు – 8
ఢిల్లీ – 7
అహ్మదాబాద్ – 5