ఇన్నిరోజులూ మెట్రోపాలిటన్ సిటీలకే పరిమితమైన అత్యాధునిక కార్లు ఇప్పుడు ఓరుగల్లులో దర్శనమివ్వనున్నాయి. బ్రాండెడ్ కంపెనీల హైరేంజ్ కార్లు కొనాలనుకునేవారికి ఇక్కడే సువర్ణావకాశం రాబోతున్నది.
దేశంలోని మెట్రోపాలిటన్ సిటీల్లో మహిళలపై యాసిడ్ దాడులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. 2022లో 19 మెట్రోపాలిటన్ నగరాల్లో నమోదైన కేసులను జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) తాజా నివేదిక వెల్లడించింది.