ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలు, నర్సింగ్స్ హోమ్‌లు రేప్, యాసిడ్ దాడి, లైంగిక హింస బాధితులకు ఉచిత వైద్య చికిత్సను నిరాకరించలేవని ఢిల్లీ హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది.
దేశంలోని మెట్రోపాలిటన్ సిటీల్లో మహిళలపై యాసిడ్ దాడులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. 2022లో 19 మెట్రోపాలిటన్ నగరాల్లో నమోదైన కేసులను జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) తాజా నివేదిక వెల్లడించింది.