Ayodhya Ram Temple | అయోధ్యకు చేరుకున్న 620 కిలోల బరువున్న గంట
అయోధ్యలో (Ayodhya Ram Temple) నూతనంగా నిర్మిస్తున్న రామాలయంలో 620 కిలోల బరువున్న గంటను అమర్చనున్నారు. తమిళనాడులో ప్రత్యేకంగా తయారైన ఈ గంటను ఆలయంలో నిర్మాణ పనులు పూర్తయిన అనంతరం అమర్చనున్నారు.
లక్నో : అయోధ్యలో (Ayodhya Ram Temple) నూతనంగా నిర్మిస్తున్న రామాలయంలో 620 కిలోల బరువున్న గంటను అమర్చనున్నారు. తమిళనాడులో ప్రత్యేకంగా తయారైన ఈ గంటను ఆలయంలో నిర్మాణ పనులు పూర్తయిన అనంతరం అమర్చనున్నారు. ప్రస్తుతం ఈ గంట అయోధ్య చేరుకుంది.
ఈ గంటపై జై శ్రీరాం అని రాసి ఉంది. మరోవైపు జనవరి 22న అయోధ్య రామాలయంలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్టకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. కాగా, రామ లాలా విగ్రహాలను శిల్పులు గణేష్ భట్, అరుణ్ యోగిరాజ్, సత్యనారాయణ పాండే తయారు చేస్తున్నారు.
కాశీ నుంచి గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్, లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రాణ ప్రతిష్ఠా పూజను నిర్వహిస్తారని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ప్రతిష్ఠాపన కార్యక్రమం అనంతరం విశ్వప్రసన్న తీర్థ జీ నేతృత్వంలో 48 రోజుల పాటు మండల పూజలు జరుగుతాయని ట్రస్ట్ పేర్కొంది.
Read More :
Singer Shakira: బెల్లీ డ్యాన్స్ ఫోజులో షకీరా విగ్రహం ఆవిష్కరణ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

