Singer Shakira: బెల్లీ డ్యాన్స్ ఫోజులో షకీరా విగ్రహం ఆవిష్కరణ
Singer Shakira: బెల్లీ డ్యాన్స్ ఫోజులో షకీరా ఆకట్టుకుంటోంది. ఆ ఫోజు ఇచ్చిన ఆమె విగ్రహాన్ని సొంత సిటీలో ఆవిష్కరించారు. కొలంబియాలోని బారంక్విలా సిటీలో షకీరా విగ్రహావిష్కరణ జరిగింది.
బారంక్విలా: పాప్ ప్రేమికులకు సింగర్ షకీరా(Singer Shakira) సుపరిచితమే. గ్రామీ అవార్డు విజేత షకీరా.. ఇప్పుడు బెల్లీ డ్యాన్స్ ఫోజుతో ఆకట్టుకుంటోంది. ఆ ఫోజులో ఉన్న విగ్రహాన్ని తయారు చేసి.. ఆమె సొంత ఊళ్లో స్థాపించారు. కొలంబియాలోని హోం సిటీ బారంక్విలాలో ఆ స్టాచ్యూను ఓపెన్ చేశారు. సిటీ మేయర్ జామీ పుమెరేజో ఆ స్థూపాన్ని ఆవిష్కరించారు. మగదలీనా నది పక్కనే ఉన్న ఓ పార్క్‌లో షకీరా బెల్లీ డ్యాన్స్ ఫోజున్న స్టాచ్యూను పెట్టారు.
ఆర్టిస్టు యినో మార్క్వేజ్ ఈ విగ్రహాన్ని రూపొందించాడు. అమ్మాయిలు తమ కలలను నేరవేర్చుకోవచ్చు అని, తమకు కావాల్సిన లక్ష్యాలను అందుకోవచ్చు అన్న సందేశాన్ని ఇచ్చారు. చిన్న పిల్లగా ఉన్న సమయంలో షకీరా స్థానిక కచేరీల్లో ప్రదర్శన ఇవ్వడాన్ని తాను చూసినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు.
పాప్ సింగర్ షకీరా ప్రస్తుతం మియామీలో ఉంటోంది. విగ్రహాన్ని ఆవిష్కరించిన నేపథ్యంలో ఆమె ఓ ప్రకటన జారీ చేసింది. స్టాచ్యూను ఆవిష్కరించడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పింది. బారంక్విలా ఎప్పటికీ తన సొంత ఊరే అవుతుందని ఆమె పేర్కొన్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Namo Narayana | రజినీకాంత్ ‘ధర్మన్’ చిత్రంలో కీలక పాత్ర కోసం ‘జైలర్ 2’ ఫేమ్ ‘మూర్తి’!
KTR | ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువే : కేటీఆర్
NZvsIND: ఇండియా టార్గెట్ 199
Mrunal Thakur | రష్మిక పాత్ర కోసం వెళ్లి సీతగా.. ‘సీతారామం’ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ఎంపిక వెనుక అసలు కథ ఇదే.!
Sigma | ఓటీటీలోకి విజయ్ కొడుకు తొలి సినిమా.. సందీప్ కిషన్ ‘సిగ్మా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

