‘బార్’ వ్యతిరేకతతోనే అడ్‌హక్ జడ్జిల నియామకాలకు బ్రేక్
హైకోర్టుల్లో పేరుకుపోయిన పెండింగ్ కేసుల పరిష్కారానికి రిటైర్డ్ న్యాయమూర్తులను తాత్కాలిక జడ్జిలుగా నియమించే ప్రణాళిక వివిధ బార్ అసోసియేషన్ల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగా నిలిచిపోయినట్టు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గురువారం తెలిపారు. ఈ పద్ధతిని పునరుద్ధరించాలని కోర్టు ఆశించినప్పటికీ దీనికి వ్యతిరేకంగా బార్ అసోసియేషన్లు తీర్మానాలు చేశాయని చెప్పారు.
న్యూఢిల్లీ: హైకోర్టుల్లో పేరుకుపోయిన పెండింగ్ కేసుల పరిష్కారానికి రిటైర్డ్ న్యాయమూర్తులను తాత్కాలిక జడ్జిలుగా నియమించే ప్రణాళిక వివిధ బార్ అసోసియేషన్ల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగా నిలిచిపోయినట్టు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గురువారం తెలిపారు. ఈ పద్ధతిని పునరుద్ధరించాలని కోర్టు ఆశించినప్పటికీ దీనికి వ్యతిరేకంగా బార్ అసోసియేషన్లు తీర్మానాలు చేశాయని చెప్పారు. రాజస్థాన్‌లోని న్యాయాధికారుల సీనియారిటీకి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సీజేఐ ఈ విషయాన్ని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

