బద్రీనాథ్‌లోనూ కానుకల చోరీ?.. విచారణకు ఆలయ కమిటీ ఆదేశాలు
బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ధామ్‌లో కానుకలు, విరాళాల దుర్వినియోగం జరిగినట్లు సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
డెహ్రాడూన్: బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ధామ్‌లో కానుకలు, విరాళాల దుర్వినియోగం జరిగినట్లు సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజానిజాలు తేల్చేందుకు విచారణకు ఆదేశించినట్లు బద్రీనాథ్- కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది శుక్రవారం తెలిపారు. దర్యాప్తులో ఎవరైనా సిబ్బంది దోషులుగా తేలితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంలో ఇప్పటికే సంబంధిత ఉద్యోగుల నుంచి వివరణలు కోరినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న సదరు ఉద్యోగి తన వ్యక్తిగత కార్యదర్శి కాదని తెలిపారు. అయోధ్య ఆలయంలో కానుకల చోరీ దర్యాప్తు జరుగుతున్న తరుణంలోనే బద్రీనాథ్ ఆలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

