డెహ్రాడూన్: దేశమంతటా ఎండలు మండుతున్నాయి. దక్షిణాదిలో అయితే భానుడు భగ్గుమంటున్నాడు. కానీ ఉత్తరాఖండ్‌లో నాలుగు పుణ్యక్షేత్రాలకు నెలవు అయిన చార్‌ధామ్‌లో మాత్రం వాతావరణం చల్లగా ఉంది. హిమాలయాల కారణంగా రోజూ మంచు కురుస్తుండటంతో చార్ధామ్ పరిసరాలన్నీ ఆహ్లాదకరంగా మారిపోయాయి. బద్రీనాథ్ ఆలయంపై మల్లెలు చల్లినట్లుగా మంచు వర్షం కురుస్తూ కనువిందు చేస్తున్నది. ఆ ముగ్ధ మనోహరమైన దృశ్యాలను ఈ కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.
#WATCH | Uttarakhand: Badrinath Temple and the nearby area covered in a blanket of snow after witnessing heavy snowfall. pic.twitter.com/h8JRHlnbQX
— ANI (@ANI) April 17, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కమలా హారిస్‌ను చంపేస్తామని బెదిరింపులు.. నర్సు అరెస్ట్
ప్రముఖ సాహితీవేత్త నరేంద్ర కోహ్లీ కన్నుమూత.. ప్రధాని సంతాపం
మార్కెట్లో కొనితెచ్చిన పాలకూరలో పాముపిల్ల.. వీడియో
వీళ్లు కేరళ జాతిరత్నాలు.. వీళ్ల నటన అమోఘం.. వీడియో