Sabarimala | శబరిమలలో మకరజ్యోతి దర్శనం..
Sabarimala | శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. పొన్నంబలమేడు నుంచి భక్తులకు మకరజ్యోతి దర్శనమిచ్చింది. మకరజ్యోతిని అయ్యప్ప భక్తులు వీక్షించారు. మకరజ్యోతి దర్శనానికి లక్షలాది మంది
Sabarimala | శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. పొన్నంబలమేడు నుంచి భక్తులకు మూడుసార్లు మకరజ్యోతి దర్శనమిచ్చింది. మకరజ్యోతిని అయ్యప్ప భక్తులు వీక్షించారు. మకరజ్యోతి దర్శనానికి లక్షలాది మంది అయ్యప్ప భక్తులు తరలివచ్చారు. అయ్యప్ప నామస్మరణతో శబరి గిరులు మార్మోగాయి. ప్రతి ఏడాది జనవరి 14వ తేదీన శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇస్తున్న సంగతి తెలిసిందే. పొన్నంబలమేడు శబరికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Sabarimala Makaravilakku Mahotsavam: Thousands of Ayyappa Swamy devotees witness #MakaraJyothi at Sabarimala temple.#Sabarimala pic.twitter.com/Y1T5JPJ6db
— All India Radio News (@airnewsalerts) January 14, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

