న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల సాధాసాధ్యాలపై కేంద్రం కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో లోక్‌సభ ముందస్తు ఎన్నికల ఊహాగానాలు ఊపందుకొన్నాయి. అదే గనుక జరిగితే, పలు రాష్ర్టాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభకు కూడా ఎన్నికలు జరిగే అవకాశమున్నది. షెడ్యూల్ ప్రకారం 2024 ఏప్రిల్-మే నెలల్లో జరుగాల్సిన సార్వత్రిక ఎన్నికల కంటే ముందుగా లేదా లోక్‌సభతో పాటు కొంచెం అటుఇటుగా పదవీ కాలం ముగిసే అసెంబ్లీలు తొమ్మిది ఉన్నాయి. అవి..