కరోనా సమస్యలతో అస్సామీ రచయిత బొర్గొహైన్ కన్నుమూత
అస్సామీ రచయిత| ప్రముఖ అస్సామీ రచయిత, సీనియర్ జర్నలిస్ట్, సాహిత్య అకాడమీ విజేత హోమెన్ బొర్గోహైన్ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 88 ఏండ్ల బొర్గోహైన్ గత నెల 24న కరోనా పాటివ్‌గా నిర్ధారణ అయ్యారు.

న్యూఢిల్లీ: కరోనా కాటుకు మరో ప్రముఖుడు కన్నుమూశారు. ప్రముఖ అస్సామీ రచయిత, సీనియర్ జర్నలిస్ట్, సాహిత్య అకాడమీ విజేత హోమెన్ బొర్గోహైన్ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 88 ఏండ్ల బొర్గోహైన్ గత నెల 24న కరోనా పాటివ్‌గా నిర్ధారణ అయ్యారు. దీంతో ఆయన గువాహటి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో చేరారు. మే 7న కరోనా నెగెటివ్ రావడంతో దవాఖాన నుంచి డిశ్చార్జీ అయ్యారు. అయితే కరోనా సమస్యలతో ఇవాళ ఉదయం గువాహటీలోని ఓ నర్సింగ్‌లో చేరాయి. చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో ఆయన మృతిచెందారు. బొర్గొహైన్ 1932, డిసెంబర్ 7న లఖింపూర్ జిల్లాలోని ధకువాఖానాలో జన్మించారు.
బొర్గొహైన్ మృతిపట్ల అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తప్పుడు లెక్కలతోనే తీవ్ర ఇబ్బందుల్లో భారత్ : ఆటోని ఫౌసీ
కరోనా ఎఫెక్ట్.. 31 రైళ్లు రద్దు చేసిన రైల్వే
ఓ కుమారుడి చితికి నిప్పు.. మరో కుమారుడు మృతి
బాదుడే బాదుడు.. మూడో రోజూ పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
మా రాష్ట్రంలోనూ ఆక్సిజన్ కొరత.. సమస్యను పరిష్కరించిన ప్రభుత్వం
Corona Effect : మాల్దీవుల్లోకి భారత పర్యాటకులకు నో ఎంట్రీ
భారత చిన్నారులపై కోవాక్సిన్ ట్రయల్స్.. ఎక్స్పర్ట్ ప్యానెల్ ఆమోదం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

