కరోనా ఎఫెక్ట్.. 31 రైళ్లు రద్దు చేసిన రైల్వే
కరోనా ఎఫెక్ట్.. 31 రైళ్లు రద్దు చేసిన రైల్వే | దేశంలో కరోనా రెండోదశలో ప్రతాపం చూపుతోంది. దీంతో పలు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్ బాటపట్టగా.. పలు రాష్ట్రాలు అదే తరహా నిబంధనలు అమలు చేస్తున్నాయి.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా రెండోదశలో ప్రతాపం చూపుతోంది. దీంతో పలు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్ బాటపట్టగా.. పలు రాష్ట్రాలు అదే తరహా నిబంధనలు అమలు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు నైట్‌కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. దీంతో జనం బయటకు రావడం లేదు. ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. ఈ ప్రభావం రైల్వేలపై తీవ్రంగా పడుతోంది. సరైన ఆక్సుపెన్సీ లేని కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్, దురందో, రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ సహా పెద్ద ఎత్తున రైళ్లు రద్దయ్యాయి. తాజాగా ఈశాన్య సరిహద్దు రైల్వే 31 రైళ్లను బుధవారం రద్దు చేసింది. పలు రైళ్లు బుధవారం నుంచి, మరికొన్ని ఈ నెల 13, 14, 15 నుంచి రద్దవుతాయని పేర్కొంది. దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నందున.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు రైళ్లు నడవవని స్పష్టం చేసింది.
ఇవికూడా చదవండి..
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
ఆక్సిజన్ అందక నాలుగు గంటల్లో 26 మంది మృతి
18 రాష్ట్రాలకు నేరుగా ‘కొవాగ్జిన్’ సరఫరా : భారత్ బయోటెక్
కరోనా ఇండియన్ వేరియంట్ 44 దేశాల్లో గుర్తింపు : WHO
బాదుడే బాదుడు.. మూడో రోజూ పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
రాష్ట్రంలో అమలులోకి వచ్చిన లాక్డౌన్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

