గుజరాత్ పోరు | మార్పు కోరుతున్న గుజరాతీలు..త్వరలో మనీష్ సిసోడియా ర్యాలీ : కేజ్రీవాల్
త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు జరగనున్న గుజరాత్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
అహ్మదాబాద్ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు జరగనున్న గుజరాత్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్లో మార్పు అవసరమని చెప్పిన కేజ్రీవాల్ త్వరలో రాష్ట్రంలో మనీష్ సిసోడియా ర్యాలీ నిర్వహిస్తారని ట్వీట్ చేశారు. అయితే ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా ఏ రోజున గుజరాత్లో ప్రదర్శన చేపడతారనే వివరాలను కేజ్రీవాల్ వెల్లడించలేదు.
సిసోడియా ర్యాలీని స్వాగతించిన ఆప్ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాతీలు మార్పును కోరుతూ ఆప్‌నకు పట్టం కట్టాలని అభ్యర్ధించారు. ఆప్ అధికారం చేపట్టగానే ఉచిత విద్యుత్, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి అవకాశాలను అందిస్తుందని హామీ ఇచ్చారు. ఢిల్లీలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన మనీష్ సిసోడియాను స్వాగతిస్తున్నామని గోపాల్ ఇటాలియా ట్వీట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

