పెరుగుతున్న కరోనా కేసులు.. మరో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ
Night Curfew in Arunachal Pradesh | పెరుగుతున్న కరోనా కేసుల మధ్య అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. ఈ నెల 31వ తేదీ వరకు ప్రతి రోజు రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు

ఇటానగర్ : పెరుగుతున్న కరోనా కేసుల మధ్య అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. ఈ నెల 31వ తేదీ వరకు ప్రతి రోజు రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేస్తున్నట్లు పేర్కొంది. పని రోజుల్లో ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపింది.
విశ్వవిద్యాలయాలు, కళాశాల, సాంకేతిక సంస్థలు 50శాతం కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు రెండు డోసుల టీకా తీసుకుంటేనే అరుణాచల్‌ప్రదేశ్‌లోకి అనుమతించనున్నారు. కార్యాలయాలు, బార్లు, రెస్టారెంట్లు, జిమ్‌లు, ప్రజా రవాణా, స్విమ్మింగ్ పూల్స్, సినిమా హాళ్లు 50శాతం సామర్థ్యంతో పని చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
సమావేశాలపై నిషేధం విధించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

