బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 30, 2020 , 03:29:22

మరో 10 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు

మరో 10 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీదారు అయిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) అదనంగా మరో 10 కోట్ల కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ డోసులను ఉత్పత్తి చేయనున్నట్లు మంగళవారం ప్రకటించింది. అంతర్జాతీయ వ్యాక్సిన్‌ కూటమి గావి, బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో వీటిని తయారు చేయనుంది. భారత్‌తోపాటు తక్కువ, మధ్యస్థాయి ఆదాయం కలిగిన దేశాలకు వీటిని సరఫరా చేయనున్నారు. 


logo