Home
National
An Encounter Is Underway Between The Joint Forces Of Drg Crpf And Stf And Naxals In Sukma
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్
Encounter | ఛత్తీస్‌గఢ్ (Chattishgarh) లో భద్రతాబలగాల (Security forces) కు, మావోయిస్టుల (Maoists) కు మధ్య ఎన్కౌంటర్ (Encounter) జరుగుతోంది. సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని సమాచారం అందుకున్న భధ్రతాబలగాలు అక్కడికి వెళ్లి కూంబింగ్ నిర్వహించారు.
Encounter : ఛత్తీస్‌గఢ్ (Chattishgarh) లో భద్రతాబలగాల (Security forces) కు, మావోయిస్టుల (Maoists) కు మధ్య ఎన్కౌంటర్ (Encounter) జరుగుతోంది. సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని సమాచారం అందుకున్న భధ్రతాబలగాలు అక్కడికి వెళ్లి కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మావోయిస్టులు తారసపడటంతో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.
సుక్మా డిస్ట్రిక్ట్ రెస్పాన్స్ గ్రూప్ (DRG), సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ (CRPF), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), స్థానిక పోలీసులు సంయుక్తంగా ఈ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ విషయాన్ని సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ మీడియాకు వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read More >>
మొయినాబాద్ రిసార్ట్‌లో నటి కల్పిక రచ్చ.. ‘సిగరెట్స్ ఏది రా’ అంటూ బూతులు తిడుతూ హంగామా
భారీ వర్షాలు, వరదలు.. బీజింగ్‌లో 30 మంది మృతి
నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తిన మంత్రులు.. బేగంపేట్ ఎయిర్‌పోర్టులో ఉత్తమ్, కోమటిరెడ్డి గొడవ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

