హాతిదండి: అస్సాంలో ఓ ఏనుగు విద్యుత్తు తీగలకు తాకి మృతిచెందింది. ఈ ఘటన హాథిదండిలో జరిగినట్లు కాజీరంగ నేషనల్ పార్క్ అథారిటీ తెలిపింది. బురాపహార్ తేయాకు ఎస్టేట్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను తాకిన ఏనుగు అక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.