రైతుల స్మారకానికి స్థలం కేటాయించండి: ఎస్కేఎం
బీజేపీ సర్కారు తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగించిన ఉద్యమంలో అమరులైన రైతులకు సింగూ సరిహద్దులో స్మారకం నిర్మించేందుకు స్థలం కేటాయించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేసింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 9: బీజేపీ సర్కారు తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగించిన ఉద్యమంలో అమరులైన రైతులకు సింగూ సరిహద్దులో స్మారకం నిర్మించేందుకు స్థలం కేటాయించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేసింది. మణిపూర్లో గిరిజన మహిళల నగ్న ఊరేగింపు ఘటన దేశం అంతటిని చలింపచేసిందని పేర్కొంది. మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ను పదవి నుంచి తొలగించాలని, రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కిసాన్ మోర్చా తీర్మానించినట్టు తెలిపింది. ఆందోళనలో అసువులు బాసిన అమర రైతు కుటుంబాలకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని, వారికి పునరావాసం కల్పించాలని రాష్ట్రపతికి రాసిన లేఖలో కోరినట్టు వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

