ఉద్దేశపూర్వకంగానే ఇంధన స్విచ్ కటాఫ్!
అహ్మదాబాద్‌లో నిరుడు జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనను దర్యాప్తు చేస్తున్న అధికారులు ఈ ప్రమాదం సాంకేతిక లోపం వల్ల సంభవించ లేదని, ఉద్దేశపూర్వక చర్య ఫలితమేనని తేల్చినట్లు ఇటాలియన్ దినపత్రిక కొరియర్ డెల్లా సెరా పేర్కొన్నది.
- ఎయిరిండియా ప్రమాదంపై ఇటలీ పత్రిక కథనం
న్యూఢిల్లీ : అహ్మదాబాద్‌లో నిరుడు జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనను దర్యాప్తు చేస్తున్న అధికారులు ఈ ప్రమాదం సాంకేతిక లోపం వల్ల సంభవించ లేదని, ఉద్దేశపూర్వక చర్య ఫలితమేనని తేల్చినట్లు ఇటాలియన్ దినపత్రిక కొరియర్ డెల్లా సెరా పేర్కొన్నది. భారత్, అమెరికా అధికారుల మధ్య ఇటీవల జరిగిన చర్చలతో ప్రమేయమున్న వర్గాలను ఉటంకిస్తూ పత్రిక పేర్కొన్నది. పేరు చెప్పడానికి ఇష్టపడని వర్గాలు, ప్రాథమిక విశ్లేషణల ఆధారంగా ఇటాలియన్ పత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది. కాగా, పౌర విమానయాన శాఖ తన తుది నివేదికను విడుదల చేయాల్సి ఉంది. దర్యాప్తునకు సహకరిస్తున్న అమెరికన్ నిపుణులు ఈ ఫలితాలను ఓ ముందడుగుగా అభివర్ణించారని పత్రిక పేర్కొన్నది.
అసత్యం, ఊహాజనితం: భారత్
ఉద్దేశపూర్వక చర్య ఫలితంగానే అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగినట్లు దర్యాప్తులో నిర్ధారణకు వచ్చినట్లు ఇటలీ దినపత్రిక ప్రచురించిన కథనాన్ని ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) గురువారం కొట్టివేసింది. ఈ ఆరోపణలను అసత్యం, ఊహాజనితంగా బ్యూరో అభివర్ణించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

