Air India flight | మొబైల్ ఫోన్ పేలడంతో ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఢిల్లీ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (Air India flight ) టేకాఫ్ తీసుకోగానే ప్రయాణీకుడి మొబైల్ ఫోన్ పేలడంతో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
జైపూర్ : ఢిల్లీ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (Air India flight ) టేకాఫ్ తీసుకోగానే ప్రయాణీకుడి మొబైల్ ఫోన్ పేలడంతో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో పొగ వ్యాపించడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని ల్యాండ్ చేశాడు.
సమస్యను పసిగట్టి చక్కదిద్దిన అనంతరం గంట సమయంలో విమానం ఉదయ్‌పూర్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. ఇక జూన్ 21న ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
సాంకేతిక సమస్య తలెత్తడంతో వార్నింగ్ సిగ్నల్ అందిన కారణంగా ప్రయారిటీ ల్యాండింగ్ తీసుకున్నట్టు ఇండిగో వర్గాలు తెలిపాయి. నిబంధనల ప్రకారం ప్రయారిటీ ల్యాండింగ్‌కు అనుమతించాలని పైలట్ ఏటీసీకి సమాచారం అందించాడని పేర్కొన్నాయి.
Read More :
Karnataka | బంధువుతో ప్రేమాయణం.. ఇంజినీరింగ్ విద్యార్థికి నిప్పు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

