Home
National
Air India Flight Briefly Enters Pakistan Airspace Near Amritsar Pilot Removed Pending Probe
పాక్ గగనతలంలోకి ఎయిరిండియా విమానం!
ఎయిరిండియా విమానమొకటి దారితప్పి పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. ఢిల్లీ నుంచి సోమవారం రాత్రి 9.18 గంటలకు అమృత్సర్కు బయలుదేరిన ఏఐ-479 విమానం నావిగేషన్ వ్యవస్థలో లోపం కారణంగా సాంకేతిక సమస్య ఏర్పడి పాక్ నిషేధిత గగనతలంలోకి దారితప్పి వెళ్లిపోయింది.
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానమొకటి దారితప్పి పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. ఢిల్లీ నుంచి సోమవారం రాత్రి 9.18 గంటలకు అమృత్సర్కు బయలుదేరిన ఏఐ-479 విమానం నావిగేషన్ వ్యవస్థలో లోపం కారణంగా సాంకేతిక సమస్య ఏర్పడి పాక్ నిషేధిత గగనతలంలోకి దారితప్పి వెళ్లిపోయింది. పాకిస్థాన్ ఎయిర్ ట్రాఫిక్ అధికారులు హెచ్చరించడంతో తప్పు తెలుసుకుని తిరిగి భారత గగనతలంలోకి చేరుకుంది. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తిరిగి భారత్ గగనతలంలోకి వచ్చిన తర్వాత ఈ విమానం ల్యాండింగ్కు అమృత్సర్లో అనుకూల పరిస్థితులు లేకపోవడంతో వెనక్కి వచ్చేసి ఢిల్లీకి చేరుకుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

