Home
National
Aince Has Expressed Strong Protest Alleging That The Centre Is Discriminating Against Newspapers And That Attacks On Journalists Have Increased
న్యూస్ పేపర్లపై కేంద్రం వివక్ష.. జర్నలిస్టులపై దాడులను ఖండించిన ఏఐఎన్ఈసీ
న్యూస్ పేపర్లపై కేంద్రం వివక్ష చూపిస్తోందని.. జర్నలిస్టులపై దాడులు పెరిగాయని ఆల్ ఇండియా న్యూస్ పేపర్ల ఎడిటర్ల సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఏఐఎన్ఈసీ వార్షిక సమావేశం శనివారం న్యూఢిల్లీలో జరిగింది.
న్యూఢిల్లీ, జూన్ 6: న్యూస్ పేపర్లపై కేంద్రం వివక్ష చూపిస్తోందని.. జర్నలిస్టులపై దాడులు పెరిగాయని ఆల్ ఇండియా న్యూస్ పేపర్ల ఎడిటర్ల సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఏఐఎన్ఈసీ వార్షిక సమావేశం శనివారం న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో ఎడిటర్లు మాట్లాడుతూ.. దినపత్రికల భావప్రకటన స్వేచ్ఛపై కేంద్రం తీవ్ర ఆంక్షలు పెడుతున్నదని, పత్రికల ఆర్థిక పరిస్థితులను ప్రమాదంలోకి నెడుతున్నదని మండిపడ్డారు.
కేంద్ర, రాష్ర్టాల ప్రభుత్వాల అడ్వర్టయిజ్మెంట్ పాలసీల వల్ల పెద్ద పత్రికలకు లాభం జరుగుతున్నది కానీ.. చిన్నపత్రికలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నదన్నారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ చిన్న పత్రికలను కూడా గుర్తించాలని జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కేంద్ర, రాష్ర్టాల ప్రభుత్వాలను కోరారు. అలాగే ప్రకటనల పాలసీలలో మార్పులు చేసి చిన్న పత్రికలు నిలబడేలా చూడాలన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

