Atishi | ఎలక్టోరల్ బాండ్ల స్కామ్.. జూన్ 4 తర్వాత బీజేపీ నేతలు జైలుకే : ఢిల్లీ మంత్రి అతిశీ
Atishi | జూన్ 4న ఇండియా కూటమి భారీ మెజారిటీతో గెలిచి కేంద్రంలో అధికారం చేపడుతుందని, ఆ తర్వాత బీజేపీ నాయకులు జైలుకు వెళతారని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, ఢిల్లీ మంత్రి (Delhi Minister) అతిశీ (Atishi) అన్నారు.
Atishi | జూన్ 4న ఇండియా కూటమి భారీ మెజారిటీతో గెలిచి కేంద్రంలో అధికారం చేపడుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, ఢిల్లీ మంత్రి (Delhi Minister) అతిశీ (Atishi) అన్నారు. ఆ తర్వాత ఎలక్టోరల్ బాండ్ల స్కామ్ (electoral bonds scam) కుంభకోణంపై దర్యాప్తు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ కేసులో బీజేపీ నాయకులు జైలుకు వెళతారని (BJP leaders will go to jail ) అన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులు సైతం కటకటాలపాలవుతారని పేర్కొన్నారు.
ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన అతిశీ.. ‘దేశ ప్రజలు తమ ఓట్లతో బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. జూన్ 4 తర్వాత ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అయిన ఎలక్టోరల్ బాండ్ల స్కామ్‌పై విచారణ చేపట్టనుంది. ఈ కేసులో బీజేపీ నాయకులు జైలుకు వెళ్లబోతున్నారు. బీజేపీ నేతలేకాదు.. ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులు కూడా జైలుకు వెళ్లనున్నారు. ఎందుకంటే ఇందులో వారి ప్రమేయం కూడా ఉంది’ అని అతిశీ అన్నారు.
Also Read..
Manisha Koirala | బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ని కలిసిన మనీషా కోయిరాల.. ఫొటోలు షేర్ చేసిన నటి
Deepfake | డీప్‌ఫేక్ ఫొటోలను గుర్తించండిలా.. వీడియో రిలీజ్ చేసిన కేంద్రం
Anant Weds Radhika | ఇటలీ టు స్విట్జర్లాండ్.. భారీ క్రూయిజ్‌లో అనంత్ వివాహం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

