Aero India 2025 | కర్ణాటకలోని బెంగళూరు (Bengaluru)లో ఏరో ఇండియా-2025 (Aero India 2025) ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో బెంగళూరులోని యలహంకలోని వైమానిక కేంద్రం (Yelahanka Air Force Station)లో ఐదు రోజులపాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది. ఈ ప్రదర్శనకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యారు. ఆసియా టాప్ ఏరోస్పేస్ ఎగ్జిబిషన్ 15వ ఎడిషన్ ఫిబ్రవరి 14 వరకూ కొనసాగనుంది.
#WATCH | Bengaluru: Aero India 2025 underway at Yelahanka Air Force Station.
Scheduled to be held from February 10 to 14, Aero India 2025 is the 15th edition of Asia’s top aerospace exhibition. pic.twitter.com/5ggwSy3JSz
— ANI (@ANI) February 10, 2025
ఇక ప్రదర్శన ప్రారంభం సందర్భంగా సుఖోయ్, తేజస్ సహా పలు యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో పైలట్లు ప్రదర్శన ఆకట్టుకుంటోంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్), రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) తోడ్పాటుతో నిర్వహిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక వేడుకలో 90 దేశాలు పాల్గొని రక్షణ, అంతరిక్ష, వైమానిక యుద్ధంలో తమ బలాలను ప్రదర్శించనున్నాయి.
#WATCH | Aero India 2025 | Bengaluru: Surya Kiran Aerobatic Team’s BAE Hawk Mk 132 take off giving out colors of the National Flag, as spectators look on. pic.twitter.com/jvMSWLbCks
— ANI (@ANI) February 10, 2025
ఆదివారం యలహంక వైమానిక కేంద్రం వద్ద ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదీ, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్‌లు ఇద్దరూ ఒకే తేజస్ ఫైటర్ నడిపారు. ఎయిర్ చీఫ్, ఆర్మీ చీఫ్‌లు ఇద్దరూ ఒకే యుద్ధ విమానాన్ని నడపటం ఇదే మొదటిసారి. తొలిసారిగా రష్యాకు చెందిన ఎస్‌యూ-57, అమెరికాకు చెందిన ఎఫ్-35 లైటినింగ్-2 ఏరో ఇండియాలో పాల్గొంటున్నాయి.
#WATCH | Aero India 2025 | Bengaluru: Indian Air Force LCA Tejas Mark 1A performs manoeuvres in the sky as spectators look on.
Source: ANI/ Aero India pic.twitter.com/1eEQChLsvZ
— ANI (@ANI) February 10, 2025
#WATCH | Aero India 2025 | Bengaluru: Indian Air Force multirole fighter aircraft Sukhoi Su-30 MKI enthrals onlookers as it performs manoeuvres in the sky.
Source: ANI/ Aero India pic.twitter.com/VEnqNCirpW
— ANI (@ANI) February 10, 2025
#WATCH | Karnataka | Visuals from Yelahanka Air Force Station, Bengaluru where preparations are on for the Aero India 2025; scheduled to be held from February 10 to 14.
Aero India 2025 is the 15th edition of Asia’s top aerospace exhibition. pic.twitter.com/fHmFG81y89
— ANI (@ANI) February 10, 2025
Also Read..
Droupadi Murmu | త్రివేణీ సంగమంలో రాష్ట్రపతి ముర్ము పుణ్యస్నానం.. గంగమ్మకు ప్రత్యేక పూజలు
Donald Trump | ట్రంప్ మరో కీలక నిర్ణయం.. ఆ దిగుమతులపై 25 % టారిఫ్‌లు
Milk Adulteration | జాపాలలో జోరుగా కల్తీపాల వ్యాపారం.. పట్టించుకోని అధికారులు