Actor Rajinikanth | అఖిలేష్ యాదవ్, నేను మంచి స్నేహితులం, తరచూ ఫోన్లో మాట్లాడుకుంటాం: రజినీకాంత్
Actor Rajinikanth | స్టార్ హీరో రజినీకాంత్.. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో సమావేశమయ్యారు. ఆదివారం ఉదయాన్నే అఖిలేష్ నివాసానికి వెళ్లిన రజినీకాంత్‌ను ఆయన సాదరంగా స్వాగతించారు. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు.
లక్నో: స్టార్ హీరో రజినీకాంత్.. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో సమావేశమయ్యారు. ఆదివారం ఉదయాన్నే అఖిలేష్ నివాసానికి వెళ్లిన రజినీకాంత్‌ను ఆయన సాదరంగా స్వాగతించారు. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. అనంతరం అఖిలేష్ నివాసం నుంచి బయటికి వచ్చిన రజినీకాంత్ మీడియాతో మాట్లాడారు.
అఖిలేష్ యాదవ్‌ను తాను తొమ్మిదేళ్ల క్రితం ముంబైలో జరిగిన ఓ ఫంక్షన్లో కలిశానని, అప్పటి నుంచి తామిద్దరం స్నేహితులమయ్యామని రజినీ చెప్పారు. ఇద్దరం తరచూ ఫోన్లో మాట్లాడుకుంటామని అన్నారు. ఐదేళ్ల క్రితం కూడా తాను ఓ సినిమా షూటింగ్ కోసం లక్నోకు వచ్చానని, కానీ అతను లక్నోలో లేకపోవడంతో కలవలేకపోయానని అన్నారు. ఇప్పుడు ఆయన లక్నోలోనే ఉన్నాడని తెలుసుకుని కలిశానని చెప్పారు.
#WATCH | Lucknow, UP: “I met Akhilesh Yadav 9 years ago at a function in Mumbai and we are friends since then, we talk on phone. 5 years ago when I came here for a shoot but I couldn’t meet him, now he is here so I met him…”: Actor Rajinikanth after meeting SP Chief Akhilesh… pic.twitter.com/QWAeG3306d
— ANI (@ANI) August 20, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

