డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సిరీస్ ది ట్రయల్ నటి నూర్ మాళవికా దాస్ (32) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముంబైలోని ఆమె అపార్ట్మెంట్ నుంచి దుర్వాసన వస్తోందని పొరుగింటి వారు సమాచారం అందించడంతో పోలీసులు మాళవికా దాస్ ఫ్లాట్ నుంచి ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అసోంకు చెందిన నటి మాళవికా దాస్ నటి కాకమునుపు ఖతార్ ఎయిర్వేస్లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేశారు. నటి ఆత్మహత్యకు కారణాలేంటి, ఆమె ఎందుకు ఇంత తీవ్ర నిర్ణయం తీసుకున్నారనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
Read More :
PM Modi | మోదీ తొలి విదేశీ పర్యటన ఖరారు.. 14న ఇటలీకి ప్రధాని!