పంజాబ్‌లో పట్టపగలు దుండగుల దుశ్చర్య : ఆప్ కార్యకర్త గుర్ప్రీత్ సింగ్ కాల్చివేత
ఆప్ కార్యకర్త గుర్ప్రీత్ సింగ్ గోపిని పంజాబ్‌లోని తరన్ తరన్‌లో సాయుత దుండగులు శుక్రవారం కాల్చి చంపారు. ఈ ఘటన గొండ్వాల్ సాహిబ్ రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిందని పోలీసులు వెల్లడించారు.
చండీఘఢ్ : ఆప్ కార్యకర్త గుర్ప్రీత్ సింగ్ గోపిని పంజాబ్‌లోని తరన్ తరన్‌లో సాయుత దుండగులు శుక్రవారం కాల్చి చంపారు. ఈ ఘటన గొండ్వాల్ సాహిబ్ రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఘటన నేపధ్యంలో సింగ్ ఉన్న కారు చుట్టూ పోలీస్ అధికారులు, స్ధానికులు గుమికూడిన దృశ్యాలతో కూడిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి.
గుర్ప్రీత్ సింగ్ అలియాస్ గోపి చోహ్లా ఓ కోర్టు వ్యవహారానికి సంబంధించి కపుర్తలా జిల్లాకు తన కారులో వెళుతుండగా దుండగలు ఆయనను కాల్చిచంపారు. గుర్ప్రీత్ సింగ్ వాహనాన్ని అడ్డుకున్న దుండగులు ఆయనపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఘటనా స్ధలం నుంచి పరారయ్యారు.
ఘటనకు సంబంధించి సమాచారం అందుకోగానే పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
Read More :
Mahesh Babu | ఆసక్తికరంగా మహేశ్ బాబు నయా డెసిషన్.. అభిమానుల్లో జోష్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

