Mahesh Babu | ఆసక్తికరంగా మహేశ్ బాబు నయా డెసిషన్.. అభిమానుల్లో జోష్
Mahesh Babu | మహేశ్ బాబు (Mahesh Babu) ఎస్ఎస్ రాజమౌళి (S.S. Rajamouli) డైరెక్షన్లో చేస్తున్న సినిమా సెట్స్‌పైకి వెళ్లే ముందు మహేశ్ బాబు ఆసక్తికర నిర్ణయం తీసుకున్నాడన్న వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Mahesh Babu |టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) నెక్ట్స్ ఎస్ఎస్ రాజమౌళి S.S. Rajamouliడైరెక్షన్లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే ముందు మహేశ్ బాబు ఆసక్తికర నిర్ణయం తీసుకున్నాడన్న వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఓటీటీ వరల్డ్ షోలు, సినిమాల కోసం తన సమయాన్ని కేటాయించాలనుకుంటున్నాడట. అంతేకాదు Poacher టైటిల్‌తో రాబోతున్న ఓ షోకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట మహేశ్ బాబు.
మహేశ్ బాబు ఈ క్రైం థ్రిల్లర్‌ను చూసిన తర్వాత.. దీన్ని ఎవరైనా ఎలా చేస్తారు..? మానవత్వానికి చోటు లేదా..? వాళ్ల చేతులు వణకవా..? అంటూ సుదీర్ఘకాలంగా మైండ్‌లో ప్రశ్నలు తిరుగుతూనే ఉన్నాయి.. అంటూ మహేశ్ బాబు సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. మహేశ్ బాబు తీసుకున్న ఈ నిర్ణయం వేట తనదనంతర పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ‘Poacher’ షోపై సూపర్ బజ్ క్రియేట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రిన్స్ తాజా నిర్ణయంతో రాబోయే కాలంలో కొత్త సమస్యలు, కొత్త కథనాలను ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అర్థమవుతోంది. రీసెంట్గా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మహేశ్ బాబు.. సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.
ప్రస్తుతం షూటింగ్ నుంచి విరామం తీసుకున్న మహేశ్ బాబు.. మళ్లీ ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీ అయ్యేందుకు కావాల్సిన ఎనర్జీని కూడగట్టుకునే పనిలో బిజీగా ఉన్నాడని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

