తాగినమైకంలో గొడవ.. రూమ్మేట్ హత్య
ఒకే ఫ్లాట్లో ఉంటున్న ఇద్దరు మహిళల మధ్య చిన్న గొడవ.. ఒకరి ప్రాణాల్ని తీసింది. ఢిల్లీలో అరుణానగర్లో తన రూమ్మేట్ను సప్న (36) అనే మహిళ కత్తితో పొడిచి చంపింది.
న్యూఢిల్లీ : ఒకే ఫ్లాట్లో ఉంటున్న ఇద్దరు మహిళల మధ్య చిన్న గొడవ.. ఒకరి ప్రాణాల్ని తీసింది. ఢిల్లీలో అరుణానగర్లో తన రూమ్మేట్ను సప్న (36) అనే మహిళ కత్తితో పొడిచి చంపింది. సప్న, రాణి (35) ఇద్దరూ ఒకే ఫ్లాట్లో కిరాయికి ఉంటున్నారు. సోమవారం నైట్ పార్టీలో ఇద్దరూ మద్యం సేవించారు.
ఫ్లాట్కు వచ్చిన తర్వాత ఇద్దరిమధ్య వాగ్వాదం చెలరేగింది. ఆగ్రహానికి లోనైన సప్న కత్తితో రాణి ఛాతిభాగంపై పొడిచింది. రాణి ఘటనాస్థలంలోనే చనిపోయింది. సప్నపై పోలీసులు కేసు నమోదుచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- Murder Case
- Roommate
- Womans
RELATED ARTICLES
తాజా వార్తలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

