Gallantry Awards | స్వాతంత్య్ర దినోత్సవాన్ని (Independence Day) పురష్కరించుకొని పోలీసు, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీసు పతకాలను కేంద్ర హోంశాఖ (Ministry of Home Affairs) బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1037 మందికి గ్యాలంట్రీ/సర్వీసు పతకాలను (Gallantry and Service Medals) అందజేయనుంది. ఈ మేరకు అవార్డుల జాబితాను విడుదల చేసింది.
గ్యాలంట్రీలో 213 మెడల్స్, పీఎంజీలో 1 మెడల్, 94 మందికి పీఎస్ఎం మెడల్స్, 729 మందికి ఎంఎస్ఎం మెడల్స్ ప్రకటించింది. ఇక గ్యాలంట్రీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు మెడల్స్, తెలంగాణకు 7 మెడల్స్ దక్కాయి. ఎంఎస్ఎం విభాగంలో ఏపీకి 19, తెలంగాణకు 11 మెడల్స్ వచ్చాయి. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర హోం శాఖ ఏటా రెండు సార్లు ఈ పోలీసు పతకాలన ప్రకటిస్తుంటుంది.
A total of 1037 Personnel of Police, Fire, Home Guard & Civil Defence (HG&CD) and Correctional Services have been awarded Gallantry and Service Medals on the occasion of Independence Day, 2024: MHA (Ministry of Home Affairs)
— ANI (@ANI) August 14, 2024
Also Read..
Hardik Pandya: బ్రిటీష్ సింగర్‌తో డేటింగ్ చేస్తున్న హార్ధిక్ పాండ్యా !
Imane Khelif: ఎలన్ మస్క్, జేకే రౌలింగ్‌పై కేసు దాఖలు చేసిన వివాదాస్పద బాక్సర్
Amrit Udyan | రాష్ట్రపతి భవన్లో తెరుచుకోనున్న అమృత్ ఉద్యాన్.. సందర్శకులకు ఉచిత ప్రవేశం