Clash | కౌంటింగ్ కేంద్రంలో కొట్టుకున్న బీజేపీ, టీఎంసీ కౌంటింగ్ ఏజెంట్లు.. Video
Clash | పశ్చిమబెంగాల్ (West Bengal) లోని ఉత్తర 24 పరగణాల జిల్లా (North 24 Paraganala district) లో బీజేపీ, టీఎంసీ కౌంటింగ్ ఏజెంట్లకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై పరస్పర దాడలకు దిగారు. ఇంతలో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి రెండు వర్గాల వారిని చెరోవైపునకు చెదరగొట్టారు.
Clash : పశ్చిమబెంగాల్ (West Bengal) లోని ఉత్తర 24 పరగణాల జిల్లా (North 24 Paraganala district) లో బీజేపీ, టీఎంసీ కౌంటింగ్ ఏజెంట్లకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై పరస్పర దాడలకు దిగారు. ఇంతలో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి రెండు వర్గాల వారిని చెరోవైపునకు చెదరగొట్టారు. ఒక్కసారిగా రెండు పార్టీల కౌంటింగ్ ఏజెంట్లు పరస్పర దాడులకు దిగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బరాక్పూర్లోని రాష్ట్రగురు సురేంద్రనాథ్ కౌంటింగ్ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అయితే రెండు వర్గాల మధ్య దాడులకు గల కారణాలు ఏమిటో తెలియరాలేదు. అయితే కౌంటింగ్ కేంద్రం రెండు పార్టీల వాళ్లు కొట్టుకున్న దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు..
#WATCH | Barrackpore, North 24 Parganas: A scuffle broke out at Barrackpore Rastraguru Surendranath counting centre in West Bengal
Security personnel are present at the scene. More details are awaited. pic.twitter.com/h5a94Bpt3j
— ANI (@ANI) May 4, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

