దూసుకొస్తున్న రైలు.. రైల్వే ఉద్యోగి సాహసం.. వీడియో వైరల్
రైల్వే ఉద్యోగి సాహసం | మహారాష్ర్టలో ఓ రైల్వే ఉద్యోగి సాహసం చేశాడు. రైల్వే ప్లాట్‌ఫాంపై ఓ చిన్నారి తమ తల్లితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు.

మహారాష్ర్టలో ఓ రైల్వే ఉద్యోగి సాహసం చేశాడు. రైల్వే ప్లాట్‌ఫాంపై ఓ చిన్నారి తమ తల్లితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. అంతలోనే అదుపుతప్పి ఆ చిన్నారి రైలు పట్టాలపై పడ్డాడు. ఆ సమయంలోనే అటు నుంచి పట్టాలపై రైలు వేగంగా దూసుకువస్తోంది. దీన్ని గమనించిన రైల్వే ఉద్యోగి ఏ మాత్రం ఆలోచించకుండా.. చిన్నారి వైపు పరుగుపెట్టారు. రైలు కూడా అదే వేగంతో ముందుకు వస్తోంది.
రెప్పపాటులో ఆ చిన్నారిని రైల్వే ఉద్యోగి పట్టాలపై నుంచి ఫ్లాట్ఫాంపైకి పడేసి.. తాను కూడా పైకి ఎక్కాడు. దీంతో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన ముంబై డివిజన్లోని వాంగాని రైల్వేస్టేషన్‌లోని రెండో ఫ్లాట్‌ఫాంపై చోటు చేసుకుంది. రైల్వే ఉద్యోగిని మయూర్ షేల్కేగా గుర్తించారు. చిన్నారి ప్రాణాలు కాపాడిన రైల్వే ఉద్యోగిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రైల్వే ఉన్నతాధికారులు అతన్ని అభినందించారు.
ఇవి కూడా చదవండి..
కరోనాకు మందు.. ఆశలు రేకెత్తిస్తోన్న ‘అడ్డసరం’
రాష్ట్రంలో కొత్తగా 4009 కరోనా కేసులు
దేశంలో కరోనా కరాళ నృత్యం.. 24 గంటల్లో భారీగా కొత్త కేసులు
ఈజిప్టులో పట్టాలు తప్పిన రైలు.. 11 మంది మృతి
ఆరోగ్యంగా వేములవాడ రాజన్న ఆలయ స్థానాచార్యులు
నల్లగొండలో దారుణం.. ఆరుబయట నిద్రిస్తున్న దంపతుల హత్య
ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి ఆర్థికసాయం రేపటి నుంచి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోదీ చట్టంపై అంబానీ, అదానీ ‘యుద్ధం’.. గోప్యతా చట్టంలోని కీలక నిబంధనలపై అభ్యంతరం
Vishwak Sen | ప్రీమియర్స్ వేస్తే ‘సైంటిస్టులు’ వచ్చేస్తారు.. పెయిడ్ రివ్యూలపై విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు!
Sircilla | పరిహారం పొందిన భూమి ప్రైవేట్ వ్యక్తుల పేరిట ఎలా?.. ప్రజావాణిలో దేశాయిపల్లి గ్రామస్తుల ఫిర్యాదు
Un Stoppable | బాలయ్య ‘అన్‌స్టాపబుల్ 5’లో మెగాస్టార్ చిరంజీవి.. నిజమైతే అభిమానులకు పండగే!
Chiranjeevi | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘మెగావర్స్’ టాక్ షో,15 ఎపిసోడ్స్‌తో భారీ ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

