Home
National
A Massive Robbery Took Place On Friday Night At Cms A Company That Supplies Cash To Banks And Atms In Ludhiana Punjab
Robbery | లుధియానాలో 7 కోట్ల దోపిడీ.. బ్యాంక్ సిబ్బందిని బెదిరించి దొంగల లూటీ
పంజాబ్‌లోని లుధియానాలో బ్యాంకులకు, ఏటీఎంలకు నగదును సరఫరా చేసే కంపెనీ సీఎంఎస్‌లో శుక్రవారం రాత్రి భారీ దోపిడీ జరిగింది. ఆయుధాలతో వచ్చిన 10 మంది ముసుగు దొంగలు సిబ్బందిని తుపాకులతో బెదిరించి రూ.7 కోట్లను దోచుకున్నారు.
Robbery | చండీగఢ్: పంజాబ్‌లోని లుధియానాలో బ్యాంకులకు, ఏటీఎంలకు నగదును సరఫరా చేసే కంపెనీ సీఎంఎస్‌లో శుక్రవారం రాత్రి భారీ దోపిడీ జరిగింది. ఆయుధాలతో వచ్చిన 10 మంది ముసుగు దొంగలు సిబ్బందిని తుపాకులతో బెదిరించి రూ.7 కోట్లను దోచుకున్నారు. కార్యాలయంలోని నాలుగు కోట్లతో పాటు, నగదును ఉంచిన మూడు కోట్ల రూపాయల వ్యాన్‌తో పరారయ్యారు.
తెలిసిన వారే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శనివారం సమాచారం అందినట్టు పోలీస్ కమిషనర్ మన్దీప్ చెప్పారు. వ్యాన్‌ను మల్లాన్‌పూర్‌లో గుర్తించారు. అందులో రెండు ఆయధాలు లభ్యమయ్యాయి. రూ.10 కోట్ల దోపిడీ జరిగి ఉండవచ్చని కమిషనర్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

